×
Ad

AP Inter Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ప్రారంభం.. ఏ ఎగ్జామ్ ఎప్పుడు అంటే..

ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి.

AP Inter Exam Schedule: ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నయి. మార్చి 24వ తేదీ వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన జరుగుతుంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి.

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026..

AP Inter 1st Year Exam Schedule

ఫిబ్రవరి 23న 2nd లాంగ్వేజ్ పేపర్ – I

ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ – I

ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ – I

మార్చి 2న మ్యాథ్స్ పేపర్ – I

మార్చి 5న జువాలాజీ / మ్యాథ్స్ – IB

మార్చి 7న ఎకనామిక్స్ – I

మార్చి 10న ఫిజిక్స్ – I

మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I

మార్చి 14న సివిక్స్ – I

మార్చి 17న కెమిస్ట్రీ – I

మార్చి 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I

మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ – I

AP Inter 2nd Year Exam Schedule

ఫిబ్రవరి 24న 2nd లాంగ్వేజ్ పేపర్ – II

ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ – II

ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ – II

మార్చి 3న మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II

మార్చి 6న జువాలాజీ – II / ఎకనామిక్స్ – II

మార్చి 9న మ్యాథ్స్ పేపర్ – IIB

మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II

మార్చి 13న ఫిజిక్స్ – II

మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ – II

మార్చి 18న కెమిస్ట్రీ – II

మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II

Also Read: ఒక్కొక్కరికి రూ.15వేలు.. ఏపీలో మరో కొత్త పథకం.. రేపే ప్రారంభం.. వీరే అర్హులు..