సూర్యాపేటలో డాక్టర్ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సూర్యాపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC)లో జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాలు:
జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనేస్తీషయా పీడియాట్రిక్స్, ఇతర విభాగాలు.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
అభ్యర్ధులు డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 5, 2019.
Read Also: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంకు ఉద్యోగాలు