iit guwahati releases gate 2026 exam schedule
GATE 2026: ఐఐటీ గౌహతి గేట్ 2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆగస్ట్ 25, 2025 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు(GATE 2026) అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 25వ తేదీ వరుకు కొనసాగనుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 6, 2025 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
గేట్ 2026 ముఖ్యమైన తేదీలు:
గేట్ 2026 రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in లోకి వెళ్ళాలి.
హోమ్ పేజీలో “గేట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్”పై క్లిక్ చేయాలి.
తరువాత అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసుకోవాలి.
తరువాత మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
దరఖాస్తు ఫామ్‌ను ఫిల్ చేసి ఫీజు పే చేయాలి
తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు పత్రాన్ని ప్రింటౌట్ తీసుకోవాలి.