IIT Tirupati releases notification for non-teaching jobs
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జులై 18న మొదలుకానుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 13వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.iiits.ac.in/ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ సూపరింటెండెట్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, సివిల్, జూనియర్ టెక్నీషియల్ సూపరింటెండ్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషిన్.
ఒక్కో పోస్టులకు సంబదించి పూర్తి వివరాలు https://www.iiits.ac.in/careersiiits/staff/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.