Andhra Pradesh : జూలై 1 నుంచి ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించివ విద్యా కాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.

Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించివ విద్యా కాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా ప్రకటించారు.

2023 ఏప్రిల్‌ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగుస్తుంది. ఆ మర్నాటినుంచి మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవు ఇస్తారు. ఇంటర్నీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్విహించాలని బోర్డు ఆదేశించింది.  ఇంటర్నీడియట్ బోర్డు రూపోందించిని అకడమిక్ క్యాలెండర్ ఇలా ఉంది.

Intermediate College Schedule

 

ట్రెండింగ్ వార్తలు