స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బోకిరో స్టీల్ ప్లాంట్ (జార్ఖండ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ఆపరేటర్ కమ్ టెక్నిషియన్(ట్రైనీ)-95.
2. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(బాయిలర్)-10.
3. అటెండెంట్ కమ్ టెక్నిషియన్(ట్రైనీ)-170.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(బాయిలర్ పోస్టులకు 30 ఏళ్లు, మిగిలిన వాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్టు ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sail.co.in