Mega Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 1250 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా.. అస్సలు మిస్ అవకండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ అంటే ఆగస్టు 28వ తేదీన(Mega Job Mela) జాబ్‌మేళా

Mega job fair in Andhra Pradesh with 1250 jobs

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ అంటే ఆగస్టు 28వ తేదీన జాబ్‌మేళా జరుగుతోంది. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. మొత్తం 1,250 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్నీ తప్పకుండా వినియోగించుకోవాలి అని అధికారులు సూచించారు. ఈ జాబ్ మేళ(Mega Job Mela) గురించి మరింత సమాచారం కోసం 9000102013 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

TG EDCET: టీజీ ఎడ్‌సెట్‌ అప్డేట్.. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

సంస్థలు, ఖాళీల వివరాలు:

ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 200 పోస్టులు

ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 60 పోస్టులు

నవతా ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 40 పోస్టులు

టాటా ఎలక్ట్రానిక్స్ 70 పోస్టులు

పేటీఎం 50 పోస్టులు

ష్నైడర్ ఎలక్ట్రిక్ 80 పోస్టులు

హీరో మోటో కార్ప్ 80 పోస్టులు

2050 హెల్త్‌కేర్ 120 పోస్టులు

జాబ్ డీలర్స్ 50 పోస్టులు

డివిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 400 పోస్టులు