Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనా కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా ఇప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా రాజమండ్రి అర్బన్ ‘రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫర్ ఉమెన్స్ లో ఆగస్టు 30వ తేదీన అంటే ఇవాళ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 7396740041 నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు.
సంస్థలు, ఖాళీల వివరాలు:
ఇంష్యురెన్స్ సర్వీస్ 30 ఖాళీలు
శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ 30 ఖాళీలు
లైఫ్ మెడికల్ స్టోర్స్ 30 ఖాళీలు
అప్పోలి పార్మసీ 30 ఖాళీలు
పేటీమ్ 30 ఖాళీలు
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 30 ఖాళీలు
నవతా ప్రయివేట్ లిమిటెడ్ 30 ఖాళీలు
ఏంసీవీ మోటో కార్ప్ 30 ఖాళీలు
వరుణ్ మోటార్స్ 30 ఖాళీలు