నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయనగరం జిల్లాలోని తోటపాలెంలోని SSSS డిగ్రీ కళాశాలలో రేవు అంటే ఆగస్టు 12వ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది. మొత్తం 17 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్ మేళాలో దాదాపు 1,665 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాబట్టి, చదువు కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం 9000102013 నంబర్‌ను సంప్రదించ్చవచ్చని అధికారులు తెలిపారు.
విద్యార్హత: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ విద్యార్థులు అర్హులు కలిగిన ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
సంస్థ, ఖాళీల వివరాలు:
ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ లో 50 జాబ్స్
హానర్ లాబ్ లిమిటెడ్ 50 జాబ్స్
ష్నైడర్ ఎలక్ట్రిక్ 150 జాబ్స్
ఎల్ & టీ (L&T) 500 జాబ్స్
ప్రీమియర్ సోలార్ (Premier Solar) 60 జాబ్స్
డిక్సన్ (DIXON) 100 జాబ్స్
విస్ట్రోన్ ఇన్ఫోకాం మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 50 జాబ్స్
అపోలో ఫార్మసీ 25 జాబ్స్
డెక్కన్ ఫైన్ కెమికల్స్ 70 జాబ్స్
హెటెరో డ్రగ్స్ 50 జాబ్స్
యోకోహామా టైర్స్ – విశాఖ ట్రేడర్స్ అగనంపూడి 90 జాబ్స్
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20 జాబ్స్
ది ప్లేస్‌మెంట్ పార్క్ 100 జాబ్స్
కాన్సెంట్రిక్స్ డాక్ష్ 50 జాబ్స్
ఎక్స్ టీ గ్లోబల్ 60 జాబ్స్
మిరాకిల్ సాఫ్ట్‌వేర్ 30 జాబ్స్