నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

  • Publish Date - October 17, 2019 / 05:39 AM IST

ప్రభుత్వ రంగ సంస్థ మినీ రత్న కంపెనీ.. ఉత్తర ప్రదేశ్ లోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. 

పోస్టుల వివరాలు: 
సీనియర్ కెమిస్ట్- 06, మేనేజర్- 02, సీనియర్ మేనేజర్- 03, ట్రాన్స్ పోర్టేషన్ ఆఫీసర్-05, మెడికల్ ఆఫీసర్-08

విద్యార్హత:
అభ్యర్ధులు ఇంజనీరింగ్, డిగ్రీ, MSC (కెమిస్ట్రీ) , MBBS ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

వయసు: 

మెటీరియల్స్ ఆఫీసర్ కు 30 సంవత్సరాల వయస్సు మించకూడదు.

అసిస్టెంట్ మేనేజర్ 40 సంవత్సరాల వయస్సు మించకూడదు.

ఫైర్ ఆఫీసర్ 30 సంవత్సరాల వయస్సు మించకూడదు.

మేనేజర్ 45 సంవత్సరాల వయస్సు మించకూడదు.

ఎంపిక విధానం:
అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరితేది: నవంబర్ 9, 2019. 

Read Also: అప్లై చేసుకోండి: IOCL లో ఉద్యోగాలు