Railway Recruitment Board has released a notification for 6180 posts.
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 6,180 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 180, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,000 ఉన్నాయి. దీనికి సంబందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా జూలై 28తో ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక పోర్టల్ rrbapply.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత:
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో B.Sc. లేదా సంబంధిత రంగాలలో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయాల్సి వస్తుంది.
టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ట్రేడ్‌లో ITI లేదా అప్రెంటిస్‌షిప్‌తో 10వ తరగతి పూర్తి చేయాల్సి ఉంటుంది.
వయోపరిమితి:
గ్రేడ్ 1 ఉగ్యోగల కోసం అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గ్రేడ్ 3 ఉగ్యోగల కోసం అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోండి: