తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Swims)లో వివిధ విభాగాల్లో ఖాళీలున్నాయి. మొత్తం 26 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని, అర్హతలు కలిగిన క్యాండిడెట్స్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
మెడికల్ సూపరింటెండెంట్ – 1, ఫైనాన్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్2 – 3. రీసెర్చ్ డేటా మేనేజర్ – 2, రీసెర్చ్ నర్సు – 3, కంట్రోలర్ – 1, చీఫ్ సెక్యూర్టీ ఆపీసర్ – 1, కంప్యూటర్ అసిస్టెంట్ – 1, హార్డ్ వేర్ టెక్నీషియన్ – 1, పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ – 1, డ్రైవర్ – 2 ఛార్డర్ట్ అకౌంటెంట్ (ఇంటర్) ప్రోఫెషనల్ – 2, క్లినికల్ సైకాలజిస్టు – 1, స్పీచ్ థెరపిస్టు – 1, జూనియర్ అసిస్టెంట్ / పీఏ – 3.
* అర్హతలు : పోస్టును బట్టి ఆయా సబ్జెకుల్లో ఎంఎస్సీ / పీహెచ్ డీ / బ్యాచిలర్స్ డిగ్రీ / కంప్యూటర్ పరిజ్ఞానం / పీజ డిప్లామా / అనుభవం తదితర అర్హతలు ఉండాల్సి ఉంటుంది. ఇక డ్రైవర్ పోస్టుకు మాత్రం SSCతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్.
* వయస్సు : పోస్టును బట్టి 18-50 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపిక : ఇంటర్వ్యూ / రాత పరీక్ష్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్‌లో
* దరఖాస్తుకు లాస్ట్ డేట్ : మార్చి 20, 2019
* వెబ్ సైట్ : http:/svimstpt.ap.nic.in