SIDBI : సిడ్బీలో 100 ఖాళీల భర్తీ

ధరఖాస్తు ప్రక్రియ మార్చి 04, 2022 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది మార్చి 24, 2022గా నిర్ణయించారు.

Red Rose And Ink In Water

SIDBI : లఖ్ నవూ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్లు గ్రేడ్ ఏ జనరల్ స్ట్రీమ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ధరఖాస్తు ప్రక్రియ మార్చి 04, 2022 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది మార్చి 24, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ WWW.sidbi.in/ సంప్రదించగలరు.