Job Notification : బీబీనగర్ ఎయిమ్స్ లో ఫ్రొఫెసర్ పోస్టుల భర్తీ

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా పోస్టులకు విద్యార్హతలను కలిగి ఉండాలి. ధరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో అందించాల్సి ఉంటుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోపు ధరఖాస్తు

Aiims Bibinagar

Job Notification : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి వివరాలను పరిశీలిస్తే…

* ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్-01
* రీడర్/అసోసియేట్ ప్రొఫెసర్-02
* లెక్చర్/అసిస్టెంట్ ప్రొఫెసర్-03
* ట్యూటర్/క్లీనికల్ ఇన్ స్పెక్టర్-15
* రిజిస్ట్రార్-01
మొత్తం ఖాళీలు 22

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా పోస్టులకు విద్యార్హతలను కలిగి ఉండాలి. ధరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో అందించాల్సి ఉంటుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోపు ధరఖాస్తులను పంపాలి. వివరాలకు వెబ్ సైట్ https://aimsbibinagar.edu.in