అభ్యంతరాలు తెలపండిలా : RRB Group D ఆన్సర్ కీ

  • Publish Date - January 12, 2019 / 08:52 AM IST

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్ డీ ఆన్సర్ కీ-2018 విడుదల చేసింది. 60వేల పోస్టుల భర్తీకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్ష నిర్వహించింది. పరీక్షకు హాజరైన వారు ఆర్ఆర్‌బీ అధికారిక, రీజనల్‌ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్సర్ కీ ని చెక్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే బోర్డు దృష్టికి తీసుకెళ్లొచ్చు. 2019, జనవరి 14 నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. 2019, జనవరి 19 వరకు అభ్యంతరాలు తెలిపేందకు అవకాశం ఇచ్చారు.
* ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించాలి
* అభ్యర్థఇ లేవనెత్తిన అభ్యంతరం కరెక్ట్ అయితే ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు

అభ్యంతరాలు తెలపండి ఇలా:
* RRB Official Websiteకి వెళ్లాలి
* Regional Websiteపై క్లిక్ చెయ్యాలి
* అబ్జెక్షన్ లింక్ ఓపెన్ చేయాలి
* క్వశ్చన్ ఐడీ సెలెక్ట్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్‌లో పెట్టాలి
* కుడి వైపున టాప్‌లో కనిపించే నాలుగు ఆప్షన్లలో కరెక్ట్ ఐడీని సెలెక్ట్ చేయాలి
* అందులో అభ్యంతరం తెలిపాక సబ్మిట్ క్లిక్ చెయ్యాలి
* అబ్జెక్షన్లు తెలిపాక రూ.50 ఫీజు చెల్లించాలి

RRB Regional Website Links
Secunderabad www.rrbsecunderabad.nic.in
RRB Guwahati www.rrbguwahati.gov.im
RRB Jammu www.rrbjammu.nic.in
Kolkata www.rrbkolkata.gov.in
Malda www.rrbmalda.gov.in
Mumbai www.rrbmumbai.gov.in
Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in
Patna www.rrbpatna.gov.in