SBI CBO Recruitment 2025: ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ అడ్మిట్ కార్డ్స్ విడుదల.. డైరెక్ట్ లింక్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకోండి

SBI CBO Recruitment 2025: ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2025 అభ్యర్థులకు గుడ్ న్యూస్. రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

SBI CBO Recruitment 2025 Admit Card Released

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్మెంట్ 2025 అభ్యర్థులకు గుడ్ న్యూస్. రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమేరకు సంస్థ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 2964 సీబీఓ ఖాళీలను భర్తీ చేయనుంది.

మీ అడ్మిట్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి:

  • ముందుగా అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/ లోకి వెళ్ళాలి
  • అందులో కెరీర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • తరువాత కరెంట్ ఓపెనింగ్స్ ట్యాబ్ లోకి వెళ్ళాలి
  • సీబీఓ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • తరువాత అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయాలి
  • మీ వ్యక్తిగత లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి
  • తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ అడ్మిట్ కార్డు ఓపన్ అవుతుంది.
  • దానిని సేవ్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.
  • తరువాతి ప్రాసెస్ కి అడ్మిట్ కార్డు చాలా అవసరం.