Sunstone: హైదరాబాద్ యువకుడికి చేయూతనిచ్చిన సన్‌స్టోన్

సన్‌స్టోన్ విలువైన శిక్షణ, జ్ఞానాన్ని అందించడం ద్వారా నా కలల ఉద్యోగాన్ని సాధించడంలో నాకు సహాయపడింది. వారందించిన MBA కోర్స్‌వర్క్ నా సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది

Hyderabad: దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 50కి పైగా సంస్థలలో ఉనికిని కలిగి ఉన్న భారతదేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా స్టార్టప్‌లలో ఒకటైన సన్‌స్టోన్, తన MBA డిగ్రీ పొందటంతో పాటుగా ప్రఖ్యాత కంపెనీలో ప్లేస్‌మెంట్ పొందాలనే తన కలను సాధించడంలో హైదరాబాద్ కు చెందిన ఎస్.హరీష్ రాజు అనే యువకుడికి సహాయపడింది. సెయింట్ జోసెఫ్ డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థి అయిన హరీష్, అత్యంత గౌరవనీయమైన భారతీయ ఆర్థిక సేవా సంస్థ JM ఫైనాన్షియల్ గ్రూప్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా నియమితులయ్యారు.

Fake Whatsapp Video Calls : వృద్ధులూ బీకేర్‌ఫుల్.. ఆ వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, ఎంత ప్రమాదమో తెలుసా?

2021లో MBA మార్కెటింగ్-హెచ్‌ఆర్‌ ప్రోగ్రామ్‌ కోసం యూనివర్శిటీలో చేరిన అతడికి సన్‌స్టోన్ అందించే ప్రత్యేక ప్రయోజనాలను పొందాడు. సన్‌స్టోన్‌లో తన అనుభవం గురించి హరీష్ మాట్లాడుతూ “సన్‌స్టోన్ విలువైన శిక్షణ, జ్ఞానాన్ని అందించడం ద్వారా నా కలల ఉద్యోగాన్ని సాధించడంలో నాకు సహాయపడింది. వారందించిన MBA కోర్స్‌వర్క్ నా సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. నా విజయవంతమైన ఉద్యోగ నియామకానికి దారితీసింది” అని అన్నారు.