Best Courses After 10th
మీరు టెన్త్ కంప్లీట్ చేశారా? ఏ రూట్ లో వెళితే బాగుటుంది అని లోచూస్తున్నారా? ఎవరు సరైన సలహా ఇవ్వడం లేదా? అయితే ఇది మీకోసమే. టెన్త్ తరువాత ఉన్న ప్రతీ ఆప్షన్ గురించి ఇక్కడ వివరించబడింది. నిజానికి టెన్త్ తరువాత మనం ఎంచుకోబోయే రూట్ మన తరువాత జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎవరి కెరీర్ కి అయినా ఇంటెర్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. అందుకే.. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే లైఫ్ అంత క్లియర్ గా ఉంటుంది. కాబట్టి, ఆచి తూచి కెరీర్ ను డిసైడ్ చేసుకోండి.
MPC (Maths, Physics, Chemistry): ఇంజినీరింగ్, డిఫెన్స్, టెక్నాలజీ అభిరుచి ఉన్నవారికి మంచి ఆప్షన్.
అవకాశాలు:
BiPC (Biology, Physics, Chemistry): మెడికల్, బయో సైన్స్, ఫార్మా వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్.
అవకాశాలు:
MEC / CEC (Maths/Economics/Commerce, Civics): బిజినెస్, అకౌంటింగ్, ఎకనామిక్స్, లా వంటి రంగాల్లో అభిరుచి ఉన్నవారికి బెస్ట్.
అవకాశాలు:
Polytechnic (Diploma in Engineering): 3 సంవత్సరాల కోర్స్
అవకాశాలు:
ITI (Industrial Training Institute): ఇది 1 నుంచి 2 సంవత్సరాల కోర్స్
అవకాశాలు:
Paramedical Courses: ఇది 1 నుంచి 2 సంవత్సరాల కోర్స్
అవకాశాలు:
ఇలా చాలా రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి టెన్త్ తరువాత. కానీ, మన అభిరుచి ఎలా ఉంది? దేనిపైనా మన ఇంట్రెస్ట్ ఉంది? ఎం చేస్తా మనం వందశాతం విజయం సాధించగలం అనే అవగాహన మనలో ఉండాలి. కాబట్టి ప్రతీ నిర్ణయాన్ని బాగా అలోచించి తీసుకోండి.