Site icon 10TV Telugu

TTC Results: తెలంగాణ టీటీసీ ఫలితాలు విడుదల: మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి

TTC Results: Telangana Technical Teacher Certificate results released

TTC Results: Telangana Technical Teacher Certificate results released

TTC Results: తెలంగాణ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTC) పరిక్షలు ఇటీవల జరిగిన విషయంతెలిసిందే. ఈ ఫలితాల ఫలితాల కోసం అభ్యర్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 3,202 మంది దరఖాస్తు చేసుకోగా 3,173 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,131 మంది ఉత్తీర్ణత సాదించారు. ఉత్తీర్ణత శాతం 98.68% గా నమోదైనట్టు అధికారులు(TTC Results) ప్రకటించారు. అభ్యర్ధులు మీ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://www.bse.telangana.gov.in/ తెలుసుకోవచ్చు.

Ap Forest Jobs: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు: పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి:

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.telangana.gov.in/ లోకి వెళ్ళాలి

హోమ్‌పేజీ లో “Results” లింక్ పై క్లిక్ చేయాలి

అక్కడ “TTC Results – August 2025” మరో లింక్‌పై క్లిక్ చేయాలి.

తరువాత మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి “Submit”బటన్ పై క్లిక్ చేయాలి

మీ ఫలితాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి.

భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.

Exit mobile version