mazagondock
Mazagon Dock Recruitment : మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1041 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి స్కిల్డ్-I (ID-V) విభాగంలో ఫిట్టర్ 217, ఎలక్ట్రీషియన్ 140, పైప్ ఫిట్టర్ 82, రిగ్గర్ 75, ఎలక్ట్రానిక్ మెకానిక్ 45, మెకానిక్ 4, కంప్రెసర్ అటెండెంట్ 6, బ్రాస్ ఫినిషర్ 20, కార్పెంటర్ 38, చిప్పర్ గ్రైండర్ 20, కంపోజిట్ వెల్డర్: 5, డీజిల్ క్రేన్ ఆపరేటర్లు 3, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 09, డ్రైవర్: 01, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్లు 34, గ్యాస్ కట్టర్ 4, మెషినిస్ట్ 11, మిల్‌రైట్ మెకానిక్: 14, పేయింటర్: 15, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ 30, యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్) 22, హిందీ ట్రాన్స్‌లేటర్ 02, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ((మెకానికల్) 10, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) 03, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (NDT): 01, జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్) 32, పారామెడిక్స్ 02, ఫార్మసిస్ట్ 01, ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్) 31, ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) 07, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్: 03, స్టోర్స్ కీపర్ 13 పోస్టులు ఉన్నాయి.
సెమీ-స్కిల్డ్-I (ID-II) విభాగంలో యుటిలిటీ హ్యాండ్(సెమి-స్కిల్డ్) 70, మెరైన్ ఇన్సులేటర్లు 50, సెక్యూరిటీ సిపాయి 4, సెయిల్ మేకర్1, సెమీ-స్కిల్డ్-III (ID-IVA) విభాగంలో లాంచ్ డెక్ క్రూ 9, స్కిల్డ్-II (ID-VI) విభాగంలో ఇంజిన్ డ్రైవర్/సెకండ్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్ 2, స్పెషల్ గ్రేడ్ (ID-VIII) విభాగంలో లాంచ్ ఇంజిన్ సిబ్బంది/మాస్టర్ II తరగతి 2 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ గ్రేడ్ (ID-IX) విభాగంలో యాక్ట్ ఇంజినీర్‌కు లైసెన్స్1, మాస్టర్ ఫస్ట్ క్లాస్ 2 పోస్టులు ఉన్నాయి.
పోస్టును అనుసరించి విద్యార్హత ఉండాలి. పీజీ, డిగ్రీ, ఇంటర్, ఐటీఐ, పది, డిప్లొమా చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. పని అనుభం కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీగా 30 సెప్టెంబర్ 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mazagondock.in/ పరిశీలించగలరు.