Mega Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 1000 పైగా ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలోని (Mega Job Mela) శ్రీ సాయి శిరీష డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

Mega Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 1000 పైగా ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం

Mega Job Mela at Sri Sai Sirisha Degree College, Srikakulam District

Updated On : August 23, 2025 / 1:58 PM IST

Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలోని శ్రీ సాయి శిరీష డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగనుంది. ఆగస్టు 15వ తేదీన జరుగనున్న ఈ మెగా జాబ్‌ మేళా(Mega Job Mela)లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళాలో సుమారు1000 కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలు, సందేహాల కోసం 6301046329 నంబర్‌ను సంప్రదించవచ్చాని తెలిపారు.

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది.. అభ్యర్థులు నెక్స్ట్ చేయాల్సింది ఇదే.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

సంస్థలు, ఉద్యోగ వివరాలు:

ఎస్‌ఆర్ అకాడెమిక్ ఆర్గనైజేషన్ 60 ఖాళీలు

ముత్తూట్ ఫైనాన్స్ 70 ఖాళీలు

విస్ట్రాన్ ఇన్ఫోకామ్ మానుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 50 ఖాళీలు

హ్యూండాయ్ మొబిస్ 50 ఖాళీలు

డిక్సన్ 60 ఖాళీలు

ప్రీమియర్ సోలార్ 30 ఖాళీలు

APAC ఫైనాన్షియల్ సర్వీసెస్ 50 ఖాళీలు

కాల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ 35 ఖాళీలు

ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ 40 ఖాళీలు

నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ 55 ఖాళీలు

పేటీఎం 25 ఖాళీలు

అవిష్కరణ ఇండస్ట్రీస్ 40 ఖాళీలు

తొషిబా 50 ఖాళీలు

మెడ్‌ప్లస్ ఫార్మసీ 50 ఖాళీలు

జ్యూట్ బ్యాగులు & పాలీథిన్ మ్యాట్ ఇండస్ట్రీ – స్వయం ఉపాధి 70 ఖాళీలు

కాన్సెంట్రిక్స్ డాక్ష్ 50 ఖాళీలు ఉన్నాయి.