Home » JOb mela in ap
Mega Job Mela: విజయనగరం జిల్లాలోని తోటపాలెంలోని SSSS డిగ్రీ కళాశాలలో రేవు అంటే ఆగస్టు 12వ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది.
Mega Job Mela: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలోని విజ్ఞాన్ భారత హై స్కూల్లో ఈ జాబ్ మేళా జరుగనుంది.
Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్జీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మరో జాబ్ మేళా జరుగనుంది.
Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది.
Job Mela: చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో జాబ్మేళా జరుగనుంది. ఆగస్టు 6వ తేదీన జరుగనున్న ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.
Job Mela: జాబ్ మేళాల వల్ల ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు.
Job Mela: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఎప్పటికప్పుడు జాబ్ మేళాను నిర్వహిస్తూనే ఉంది.
Job Mela: విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలోని పాత ఐటీఐ జంక్షన్ సమీపంలో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆఫీస్ లో జాబ్ మేళా జరుగనుంది.
Job Mela: విశాఖ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూలై 21న జాబ్ మేళా జరుగనుంది.
Job Mela: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు మంత్రి కొల్లు రవీంద్ర అధికారిక ప్రకటన చేశారు.