AIIMS Jodhpur Recruitment : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, రాతపరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు 35,400 రూ నుండి 1,12,400రూ వరకు వేతనంగా చెల్లిస్తారు.

AIIMS Jodhpur Job Vacancies

AIIMS Jodhpur Recruitment : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జోద్ పుర్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో మెడికల్ రికార్డ్ ఆఫీసర్, వార్డెన్, స్టోర్ కీపర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Overcome Stress : ఒత్తిడిని అధిగమించడానికి , పొగాకు వాడకాన్ని నివారించడానికి చిట్కాలు !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, రాతపరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు 35,400 రూ నుండి 1,12,400రూ వరకు వేతనంగా చెల్లిస్తారు.

READ ALSO : Laughing Yoga : లాఫింగ్ యోగా అంటే ఏమిటి? దీనిని ఎలా చెయ్యాలి?

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 30 జూన్ 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsjodhpur.edu.in/ పరిశీలించగలరు.