విశాఖ జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 04:09 AM IST
విశాఖ జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్

Updated On : February 7, 2019 / 4:09 AM IST

ప్రభుత్వ శాఖల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టులు :
జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్ డీ స్టెనో, అగ్రికల్చరల్ విస్తరణాధికారి, ట్యాక్స్ కలెక్టర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, LGS స్వీపర్, ఎలక్ట్రికల్ హెల్పర్

అర్హత:
పోస్టును బట్టి ఐదు, ఏడు, ఎనిమిది, 10 తరగతులు, ఇంటర్, ఐటీఐ, MPHW, డిగ్రీతో అర్హతగా ఉన్నాయి. 
 

వయసు:
18 నుండి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు చేయటానికి చివరి తేదీ : ఫిబ్రవరి 20, 2019