భారతీయ రైల్వేలో 1600 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల, అర్హతగల విద్యార్ధులు MP ఆన్ లైన్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ద్వారా mponline.gov.in ద్వారా దరఖాస్తు చేుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
*ఫిబ్రవరి 1, 2019న దరఖాస్తు ప్రారంభం
*ఫిబ్రవరి 9, 2019న ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది
ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్లు…ఖాళీలు:
ఫిట్టర్ 310, వెల్డర్ & ఎలక్ట్రిక్ 103, ఎలక్ట్రీషియన్ 409, వైర్ మాన్ 60, మెషినిస్ట్ 12, కార్పెంటర్ 46, A.C. మెకానిక్ 12, పైంటర్ 61, బ్లాక్ స్మిత్ 25, డీజిల్ మెకానిక్ 155, ఎలక్ట్రానిక్ మెకానిక్ 65, కేబుల్ జాయెర్ 5, మెకానిక్ పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ 10, టర్నర్ 7, లైన్ మాన్ 10, ప్లంబర్ 11, గాస్ కట్టర్ 8, గార్డనర్ 38, సర్వేయర్ 12, డ్రాఫ్ట్మాన్ సివిల్ 10, మెకానిక్ పంపు ఆపరేటర్ 27, ఫర్నిచర్ కేబుల్ మెకానిక్ 8, పైప్ ఫిట్టర్ 14, ఫిట్టర్ నిర్మాణం 104, బిల్డింగ్ నిర్వహణ టెక్ 7, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ 8, ఇంటీరియర్ డెకరేటర్ & డిజైనర్ 7, హార్డువేర్ ఫిట్టర్ 7, హౌస్ కీపర్ 10, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 50.
ఫ్రెషర్స్ కోసం:
ఫిట్టర్ 32, వెల్డర్ 6, కార్పెంటర్ 1, మొత్తం 1600.
అర్హతలు:
*అభ్యర్థులు 10 వ తరగతి లేదా సమానమైన & ఐటిఐ (సంబంధిత ట్రేడ్స్) కలిగి ఉండాలి.
వయస్సు పరిమిథి:
వర్గం వయస్సు
జనరల్/UR 15 నుండి 25
SC\ST 05 సంవత్సరాలు
OBC 03 సంవత్సరాలు
PWD 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు:
*జనరల్, OBC అభ్యర్ధులకు రూ.170/-
*SC/ST/PWD అభ్యర్ధులకు శూన్యం.
*అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు లేదా E ఛలాన్ ద్వారా ఆన్ లైన్లో చెల్లించవచ్చు.