అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్.. లైవ్ ఇక్కడ చూడండి..

అసెంబ్లీలో నేడు సంధ్య థియేటర్ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.