BJP Victory Celebrations: బీజేపీ నాయకుల విక్టరీ సెలెబ్రేషన్స్.. మాములుగా లేవుగా..?

బ్యాండు మేళాలు, డ్యాన్స్ లతో బీజేపీ నాయకులు దేశమంతటా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

  • Published By: Mahesh T ,Published On : February 8, 2025 / 12:40 PM IST
BJP Victory Celebrations: బీజేపీ నాయకుల విక్టరీ సెలెబ్రేషన్స్.. మాములుగా లేవుగా..?

Updated On : February 8, 2025 / 12:42 PM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ నెంబర్ ని దాటి అధికారం వైపు దూసుకుపోతున్న వేళ ఆ పార్టీ కార్యకర్తలు, సపోర్టర్స్ సెలెబ్రేషన్స్ అంబరాన్ని అంటుతున్నాయి. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని బీజేపీ విక్టరీ సెలెబ్రేషన్స్ వీడియోస్ మీకోసం..