Chiranjeevi: లింగవివక్ష కోణంలో చిరుపై విమర్శలు..

‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి కావాలని అన్నారో.. సరదాగా అన్నారో తెలియదు కానీ ఆ కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.