బాల్క సుమన్‌పై మండిపడ్డ సిరిసిల్ల రాజయ్య
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిచ్చి వాగుడు వాగితే నాలుక చిరుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. పేదలను వంచించి సంపాదించిన డబ్బు, అహంకార మదంతో మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. మదమెక్కిన నిన్ను పెద్దపెల్లి, చెన్నూరు ప్రజలే ఊరికిచ్చి కొడతారని అన్నారు.