Ongole District Politics : ప్రకాశం జిల్లా వైసీపీలో ప్లెక్సీల వార్..
ప్రకాశం జిల్లా ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీవార్ మొదలైంది.