మంగ్లీ పాడుతుంటే కన్నీరు పెట్టుకున్న గద్దర్ భార్య

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ కి గద్దర్ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఈ ఈవెంట్లో మంగ్లీ గద్దర్ పాటలు పాడగా గద్దర్ భార్య కన్నీరు పెట్టుకుంది.