10TV Edu Visionary 2025: గురు కాశీ యూనివర్సిటీ: సింధుజా రెడ్డి, నేషనల్ కో-ఆర్డినేటర్.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.