Pushpa 2 : పుష్ప2 టికెట్ రేట్లపై హైకోర్టు పిటీషన్ ..

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచడంపై హైకోర్టు లైన్ క్లియర్ చేసింది.