Karnataka Borewell Incident: ఫలించిన రెస్క్యూ టీమ్ కష్టం.. మృత్యువుతో పోరాడి గెలిచిన బాలుడు

18 గంటలపాటు తీవ్రంగా శ్రమించి బాలుడిని కాపాడిన రెస్క్యూ టీమ్ సిబ్బంది.

Karnataka Borewell Incident: ఫలించిన రెస్క్యూ టీమ్ కష్టం.. మృత్యువుతో పోరాడి గెలిచిన బాలుడు

Updated On : April 4, 2024 / 5:06 PM IST

కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లాలో సాత్విక్ ముజగొండ అనే 2 ఏళ్ల బాలుడు బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న ఓ బోరుబావిలో జారి పడ్డాడు. 15 అడుగుల లోతులో ఉన్న బాలుడిని రెస్క్యూ సిబ్బంది దాదాపు 18 గంటలపాటు తీవ్రంగా శ్రమించి క్షేమంగా బయటికి తీశారు. అనంతరం అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతడు సురక్షితంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు.