Barroz Trailer : ‘బరోజ్‌’ ట్రైలర్.. బంగారాన్ని కాపాడే భూతం..

మోహన్‌లాల్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్‌’. డిసెంబ‌ర్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.