Telugu » Exclusive-videos » Nasa End Of Earth Prediction Yugantham Scientific Reasons Mz
భూమికి ముప్పు: సూర్యుడితో పాటు పెను ప్రమాదాలు, నాసా హెచ్చరికలు నిజమేనా?
యుగాంతం అంచనాలు, భవిష్యత్ జ్యోతిష్యాల చర్చ ఎప్పటినుంచో ఉంది. నోస్ట్రడామస్, వంగా బాబా వంటి వారి ఊహాగానాలతో పాటు, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా భూమి భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. మన భూమి అంతం సమీపించిందా? ఈ గ్రహం విశ్వం నుండి పూర్తిగా కనుమరుగవుతుందా? నాసా ఇచ్చిన సమాధానం ఏమిటి?