‘నిద్రలోనే మంటలు వ్యాపించాయి.. చూస్తుండగానే అంతా అయిపోయింది”: కన్నీళ్లతో బాధితుడి ఆవేదన
Kurnool Bus Fire Accident: కర్నూలు జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నుంచి బయటపడిన ఒక కుటుంబ సభ్యుడు సంఘటన స్థలంలో కన్నీళ్లతో చెప్పిన వివరాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.
