Kurnool Bus Tragedy: మా తమ్ముడు ఫ్యామిలీ అంతా నలుగురూ చనిపోయారు అంటూ.. బాధితుడి వేదన వర్ణణాతీతం
దేశాన్ని కుదిపేసిన కర్నూలు జిల్లా బస్సు అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘోర ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక బాధితుడి మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. "చిన్న మంట అనుకున్నాం సార్... ఆర్పాలని ప్రయత్నించాం. కానీ అది ఒక్కసారిగా మొత్తం బస్సును చుట్టేసింది," అంటూ ఆయన చెప్పిన మాటలు హృదయాన్ని పిండేస్తున్నాయి. ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజాలు
