Cameraman Gangatho Rambabu : ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రీ రిలీజ్ సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా..
పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేశారు. ఆ వీడియోలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
Okko na koduku New movie release ki team chetha ilantivi plan cheyinchi show dengaaru celebrations chesam ani.
Memu just re release tho chestunnam
. Range matters? #CameramanGangathoRambabupic.twitter.com/vghVCi5WPw— cultismm (@cultismm) February 7, 2024