చిరు, పవన్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు