రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా.. ‘చావా’ ట్రైలర్ చూశారా?

రష్మిక మందన్న, విక్కీ కౌశల్ జంటగా ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు.