Ayalaan : శివ కార్తికేయన్ ‘అయలాన్’ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది..
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అయలాన్'. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేడు ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయ్యింది.