సుకుమార్ కూతురు సినిమా ‘గాంధీ తాత చెట్టు’ నుంచి సాంగ్ రిలీజ్..
సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టు అనే మంచి మెసేజ్ సినిమాతో జనవరి 24న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని పాటను రిలీజ్ చేసారు. ‘గుప్పెడంత ఉప్పుతో అంటుకున్న నిప్పుతో దండియాత్ర చేసే గాంధీ..’ అంటూ ఈ పాట సాగింది. గాంధీని సినిమాలో సుకృతి పాత్రను కంపేర్ చేస్తూ ఈ పాట ఉంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా రీ సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్ పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..