Game changer : ది సౌండ్స్‌ ఆఫ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. వీడియో

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ చిత్ర మ్యూజిక్‌కు సంబంధించిన విశేషాల‌ను తెలియ‌జేస్తూ చిత్ర బృందం ‘ది సౌండ్స్‌ ఆఫ్‌ గేమ్‌ ఛేంజర్‌’ అనే వీడియోను విడుద‌ల‌ చేసింది.