Artemis-2 Returns To Earth : సేఫ్ ల్యాండింగ్.. చంద్రుడిని చుట్టేసి భూమికి చేరిన ఆర్టెమిస్-2.. వీడియో వైరల్
Artemis-2 Returns To Earth : చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2 తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో వ్యోమగాములు ఒరాయన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది.
Artemis-2 Returns To Earth
Artemis-2 Returns To Earth : చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2 తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో వ్యోమగాములు ఒరాయన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 5.38గంటలకు క్యాప్యూల్ ద్వారా వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో పది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవసహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ -2 రికార్డు సృష్టించింది. అంతేకాదు.. 21వ శతాబ్దంలో చంద్రుడిపైకి జరిపిన తొలి మానవసహిత యాత్ర ఇదే.
Also Read ; COVID 19 Cicada : కోవిడ్ కొత్త వేరియంట్ సికాడా.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎంత ప్రమాదకారి అంటే..
View this post on Instagram
