Long Term Covid : లాంగ్‌ కొవిడ్‌ ముప్పును గుర్తించే రక్త పరీక్ష

కరోనా బారిన పడిన వ్యక్తికి లాంగ్‌ కొవిడ్‌ ముప్పు ఉన్నదా లేదా అన్నది రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్‌ బారిన పడిన కొందరు వ్యక్తులు వైరస్‌ నుంచి దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారు.

long term covid : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి కోలుకున్న వారు కూడా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడిన వ్యక్తికి లాంగ్‌ కొవిడ్‌ ముప్పు ఉన్నదా లేదా అన్నది రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్‌ బారిన పడిన కొందరు వ్యక్తులు వైరస్‌ నుంచి దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారు.

COVID-19 cases in India: దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదు

వాటిని లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు అంటారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు కరోనా సోకిన హెల్త్‌ వర్కర్ల రక్తంలోని ప్రొటీన్లను విశ్లేషించారు. వ్యాధి సోకని వారి నమూనాలతో వాటిని పోల్చి చూశారు. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలున్న వ్యక్తుల్లో ఆరు వారాల వ్యవధిలో ప్రొటీన్ల స్థాయిలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు