అమరికాలో పారిశ్రామికవేత్తలతో మోదీ భేటి
PM Modi meets investors: అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ప్రధాని మోదీ ఎలోన్ మస్క్‌తో చర్చలు జరిపారు.అనంతరం ప్రొఫెసర్ పాల్ రోమర్‌తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు.(think tank experts in New York)భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై అమెరికా పెట్టుబడిదారుడు రే డాలియోతో ప్రధాని చర్చించారు.
White House Amid PM Modi Visit: మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే…
అనంతరం అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డి గ్రాస్ టైసన్‌ను కలిశారు.(PM Modi US Visit 2023)న్యూయార్క్‌లో ప్రధాని అకడమిక్స్.థింక్ ట్యాంక్ గ్రూపుల సభ్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.(PM Modi meets investors)అమెరికాలో ఆరోగ్య నిపుణుల బృందాల సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
Elon Musk meets PM Modi: మోదీతో ఎలోన్ మస్క్ భేటి
గ్రామీ అవార్డు గ్రహీత భారతీయ-అమెరికన్ గాయకుడితోనూ ప్రధాని మాట్లాడారు. అమెరికా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమై భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై మాట్లాడారు.