యూనివర్సిటీ ఎంపికలో టీనేజ్ గర్ల్స్ కంటే బాయ్స్‌లోనే బెటర్ ఆప్షన్స్

ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో చదవడానికి టీనేజ్ లేడీస్ కంటే ఎక్కువగా టీనేజ్ బాయ్స్ యే ఇంట్రస్ట్ చూపిస్తున్నారంట. ఎడ్యుకేషన్ పరంగా సమానమైన మార్కులు ఉన్నప్పటికీ అలానే ఉన్నారని రీసెర్చ్ చెబుతుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్ లోని స్కూల్ విద్యార్థులపై స్టడీ నిర్వహించింది. 15ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే ఉన్నత విద్య గురించి ప్లానింగ్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.

చాలామంది Oxford, Cambridgeలాంటి సెలక్టివ్ యూనివర్సిటీలనే ఎంచుకుంటున్నారట. రచయితల్లో ఒకరైన నిక్కీ షూర్ కుటుంబ ఆధాయాన్ని పట్టించుకోకుండా బాలికల కంటే బాయ్స్ లోనే ఎక్కువ యాంబీషియస్ గా ఉన్నారని తెలిపింది. GCSE పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికంటే నార్మల్ ప్రతిభ ఉన్నవారిలోనే ఈ ఇంటరెస్ట్ ఎక్కువగా ఉంది. పైగా ఇది జెండర్ గ్యాప్ తో ముడిపడి ఉంది.

‘ఈ కథనం ముఖ్య ఉద్దేశ్యం బాయ్స్ కంటే గర్ల్స్ యాంబీషియస్ కాదని కాదు. యువత దృఢమైన ఆలోచనలతో ప్రత్యేక యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారని. ఇది కూడా ఓ గుడ్ ఐడియానే. వారిలాగే గర్ల్స్ కూడా యాంబీషియస్ గా ఉంటే మంచిది’ అని షూరె అంటున్నారు. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం మహిళలను అండర్ గ్యాడ్యుయేట్లుగా నియమించుకోవాలని చూస్తున్నాయి.

టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ తీసుకోవడానికి మహిళలు ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఒకే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్,, ఒకే స్కూల్ చదివిన వ్యక్తులు కూడా వేరే యూనివర్సిటీల్లో చదవాలని ప్లాన్ చేస్తున్నారు. గ్యాప్ ను పూడ్చటానికి ఇంకా యాంబీషియస్ గా కనిపిస్తున్నప్పటికీ గర్ల్స్ ఆలోచనల్లోనూ మార్పులు రావాలని విశ్లేషకులు అంటున్నారు.