Nassar : నటుడు నాజర్‌కు గాయాలు.. షూటింగ్‌లో మెట్లపై నుంచి జారి పడి..
ఓ తమిళ సినిమాకి సంబంధించి జరుగుతున్న షూటింగ్ లో నటి సుహాసిని, హీరోయిన్ మెహ్రీన్, శియాజి షిండే.. మరికొంతమంది పాల్గొన్నారు. నటుడు నాజర్ కూడా ఉన్నారు. షూటింగ్ సమయంలో నాజర్ మెట్లపై నుంచి దిగుతూ జారి పడ్డారు. వెంటనే...........

Actor Nassar injured in movie shooting
Nassar : ఇటీవల నటీనటులు షూటింగ్స్ లో ఎక్కువగా గాయపడుతున్నారు. మొన్నే హీరో విశాల్, నటి శిల్పాశెట్టి.. ఇలా కొంతమంది షూటింగ్స్ లో గాయపడ్డారు. తాజాగా సీనియర్ నటుడు నాజర్ ఓ తమిళ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు.
Jabardasth Artist Shabeenaa Engagement : జబర్దస్త్ ఫేమ్ ఆర్టిస్ట్ షబీనా ఎంగేజ్మెంట్ గ్యాలరీ
ఓ తమిళ సినిమాకి సంబంధించి జరుగుతున్న షూటింగ్ లో నటి సుహాసిని, హీరోయిన్ మెహ్రీన్, శియాజి షిండే.. మరికొంతమంది పాల్గొన్నారు. నటుడు నాజర్ కూడా ఉన్నారు. షూటింగ్ సమయంలో నాజర్ మెట్లపై నుంచి దిగుతూ జారి పడ్డారు. వెంటనే స్పందించి చిత్ర యూనిట్ దగ్గర్లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. మైనర్ ఇంజ్యూర్ అని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు చిత్ర యూనిట్ తెలిపారు.