CM KCR Vasalamarri : పల్లె బాట.. వాసాలమర్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లెబాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.

Cm Kcr Vasalamarri
CM KCR Vasalamarri : తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లెబాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రోడ్డుమార్గంలో గ్రామానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్.. 3వేల మంది గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు.
ఆ తర్వాత గ్రామస్తులతో సమావేశంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.